హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

AP: తుఫాన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తుఫాన్ తీవ్రతపై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈనెల 22 వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని తెలిపారు. తుఫాన్ బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.