MDK: తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి మెదక్ జిల్లా కార్యదర్శిగా తూప్రాన్ మండలం నాగులపల్లి కి చెందిన ఎంగలి వెంకటేష్ ముదిరాజ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు పిట్ల సాయిబాబా ముదిరాజ్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆదేశాల మేరకు నియామకం చేసినట్లు వివరించారు. ముదిరాజ్ హక్కుల సాధన కోసం కృషి చేస్తానని వెంకటేష్ తెలిపారు.
తెలంగాణ
ముదిరాజ్ హక్కుల సాధన సమితి కార్యదర్శిగా వెంకటేష్


