HNK: జిల్లా కేంద్రంలో ఈనెల 22న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి పాల్గొన్నారు
తెలంగాణ
'బహిరంగ సభను విజయవంతం చేయాలి'


