ప్రాజెక్ట్-75(I)తో పాటు రూ.36 వేల కోట్లతో మరో 3 అదనపు స్కార్పీన్ జలాంతర్గాములను మజాగావ్ డాక్లో భారత నేవీ నిర్మించనుంది. చైనా, పాకిస్థాన్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా హిందూ మహాసముద్రంలో నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ వ్యూహం రచించారు. మరోవైపు నావికాదళ సామర్థ్యాలను మరింత పెంపొందించే దిశగా కొచ్చిలో నూతనంగా 'SEATEC' సోనార్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
వార్తలు
చైనా, పాకిస్థాన్‌కు చెక్.. నేవీ మాస్టర్ ప్లాన్


