KMR: నస్రుల్లాబాద్ లోని రాములుగుట్ట తండాలో చేపడుతున్న ఫార్మేషన్ రోడ్డు పనులను DRDA పీడీ దామోదర్ రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వద్ద ఒక ఫీల్డ్ అసిస్టెంట్, ఒక మేట్ మాత్రమే విధుల్లో ఉన్నట్లు గుర్తించారు.అనంతరం మేట్, ఫీల్డ్ అసిస్టెంట్,టెక్నికల్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.
తెలంగాణ
ఫార్మేషన్ రోడ్డు పనులపై పీడీ తనిఖీ


