SRCL: చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విగ్రహాన్ని ఈనెల 19న ఆవిష్కరించనున్నట్లు సర్పంచ్ పులి సత్తయ్య బుధవారం తెలిపారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు ఇందిరా గాంధీ విగ్రహం ఆవిష్కరణ


