NZB: నవీపేట మండలం మోకన్పల్లిలోని కేజీబీవీలో తాత్కాలిక పద్ధతిలో వంట చేసేందుకు ఆసక్తి ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేకాధికారిణి కవిత బుధవారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన నవీపేట మండల మహిళలు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
కేజీబీవీలో ఉద్యగ దరఖాస్తుల ఆహ్వానం


