దేశ రాజధాని ఢిల్లీ వాసులకు కాస్త ఊరట లభించింది. గాలి వేగం పెరగడంతో వరుసగా మూడో రోజు కాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. సగటు AQI 216 పాయింట్లతో గాలి నాణ్యత 'వెరీ పూర్' నుంచి 'పూర్' కేటగిరీకి మెరుగుపడింది. అయితే 38 కేంద్రాల్లో ఇంకా 200కు పైగా AQI నమోదైంది. కాలుష్యం కాస్త తగ్గడంతో GRAP-3 ఆంక్షలను ఎత్తివేసిన అధికారులు, విద్యార్థులకు ఫిజికల్ క్లాసులను పునఃప్రారంభించారు.
వార్తలు
రాజధాని వాసులకు ఊరట.. మెరుగుపడిన గాలి నాణ్యత


