TG: బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్ట్ భద్రతపై ప్రత్యేక చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లో ముసాయిదా బిల్లు సిద్ధం చేసి కేబినెట్ ముందుకు తేవాలని చెప్పింది. లిఫ్ట్ ప్రమాదాల మరణాలపై న్యాయవాది రాసిన లేఖతో ఈ పిల్ మొదలైంది. ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని పిటిషనర్ వాదించగా, శాఖ సమీక్షలో ఫైల్ ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తదుపరి విచారణ DEC 28కి వాయిదా వేసింది.
వార్తలు
లిఫ్ట్ భద్రతకు ప్రత్యేక చట్టం?


