హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మీ ముందు పళ్ల మధ్య గ్యాప్ ఉందా?

సముద్రిక శాస్త్రం ప్రకారం ముందు పళ్ల మధ్య గ్యాప్ ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు. ఇలాంటి వారు సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారని, మాట్లాడటంలో మంచి నేర్పు చూపిస్తారని చెబుతారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని విజయాలు సాధిస్తారని విశ్వాసం. ఆర్థికంగా కూడా మంచి స్థాయికి చేరుకుంటారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటోంది. అయితే ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు.