ఉదయాన్నే ఖాళీ కడుపుతో 4-5 తులసి ఆకులను నమిలి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను నివారించి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తులసి ఆకులు నోటి దుర్వాసనను పోగొట్టి దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
ఆరోగ్యం
తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలో..!


