హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మపురిలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

JGL: ధర్మపురిలో గురువారం బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పట్టణ అధ్యక్షుడు భాస్కర్, ప్రసాద్‌రావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు నిరంతరం పోరాడాలని సూచించారు.