NLG: నల్గొండ ఎకలవ్య ఫౌండేషన్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న సాగర్ల శ్రీవర్ధన్‌కు కొడూరి లీలావతీదేవి స్మారక జాతీయ బాల ప్రతిభా పురస్కారం దక్కింది. కథల విభాగంలో ఇటీవల రాసిన 'రంగుల కలలు' కథా సంపుటికి హైదరాబాద్‌కు చెందిన అక్షరాయన్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది చిన్నారులను సత్కరించారు. సాహితీవేత్తలు అభినందించారు.
వార్తలు
శ్రీవర్ధన్‌కు బాల పురస్కారం


