VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ వైసీపీ సర్పంచిగా పోటీ చేస్తున్న కర్రి పల్లవి గురువారం విలేకర్ల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కొత్తవలస గ్రామ పంచాయతీ గతంలో ఉన్న పాలకులు అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆమె విమర్శించారు. తనకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే విద్యావేత్తగా పంచాయతీని సొంత నిర్ణయంతో గాడిలో పెడతానని హామీ ఇచ్చారు.
వార్తలు
'గెలిపిస్తే పంచాయతీని గాడిలో పెడతా'


