BHNG: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆమె అందించిన సేవలు, తీసుకున్న నిర్ణయాలను నాయకులు గుర్తుచేసుకున్నారు.
వార్తలు
వంగపల్లిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు


