హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

W.G: పాలకొల్లులోని జీవీఎస్‌వీఆర్ పాఠశాలలో గురువారం ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ హెచ్‌ఎం వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు నందిని, మధుసూదన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.