హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటినుండి ఇందిరమ్మ బీమా నమోదు

MDK: రేపటినుండి వచ్చే నేల 12వ తేదీ వరకు మనోహరాబాద్ మండల పరిధి లోని గ్రామాలలో ప్రతి కుటుంబానికి "ఇందిరమ్మ కుటుంబ భీమ పథకం" నమోదు కార్యక్రమము నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ప్రీతీ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాలలో ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు.