హైదరాబాద్: 28°C
వార్తలు

'పే స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి'

KMR: TU సౌత్ క్యాంపస్‌లో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పే స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని గురువారం డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి పార్ట్‌టైమ్ అధ్యాపకులు సంఘీభావం తెలిపారు. పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.