నిర్మల్ జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని ఏడాది పొడవునా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై జిల్లా అధికారులు సమీక్షించారు. గురువారం కలెక్టరేట్లో DRO రాథోడ్ రమేశ్, ASP ఉపేంద్ర రెడ్డి సమావేశం నిర్వహించారు. 'ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్' స్ఫూర్తితో జాతీయ సమైక్యత, సమగ్రతను పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచించారు.
తెలంగాణ
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలపై సమీక్ష


