హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్రమంత్రికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వినతి

NZB: హైదరాబాద్‌లో జరిగిన 87వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.