హైదరాబాద్: 28°C
వార్తలు

అఖిలేష్ సవాలును స్వీకరించిన యోగి

మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అయోధ్య నుంచి పోటీ చేస్తే.. తానూ అదే నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని సీఎం యోగి వెల్లడించారు. అఖిలేష్ అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేస్తే తాను కూడా అదే స్థానం నుంచి నామినేషన్ వేస్తానని స్పష్టం చేశారు. కానీ అఖిలేష్‌కు నేరుగా పోటీ చేసే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. బలహీనులు ఎప్పుడూ వెనుక నుంచి దాడి చేస్తానని చురకలంటించారు.