చలికాలం రక్తపోటు, ఆస్తమా ఉన్న పెద్దవాళ్లకు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలి వల్ల గుండెపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు ముక్కు, నోరు కప్పుకోవాలని సూచించారు. చేతులు, కాళ్లు, చెవులు ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలన్నారు. మందులు క్రమం తప్పకుండా సమయానికి వాడాలని సూచిస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పండి.
ఆరోగ్యం
చలిలో పెద్దలకు ఈ జాగ్రత్తలు చెప్పండి


