KRNL: జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఆదోని ప్రాంత నాయకులకు కేటాయించడాన్ని ఆదోని జిల్లా సమితి స్వాగతిస్తోందని అధ్యక్షుడు నూర్ అహ్మద్ తెలిపారు. బీసీ నాయకుడు ఉలిగయ్య, మైనారిటీ వర్గానికి చెందిన డాక్టర్ షేక్ సాధికాకు పదవులు కల్పించడం అభినందనీయమన్నారు. ఆదోని మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని దళితులకు కేటాయించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను కోరారు.
ఆంధ్రప్రదేశ్
'జడ్పీ పదవులు ఆదోని ప్రాంతానికి దక్కడం హర్షణీయం'


