SKLM: అరసవల్లిలో శనివారం (రేపు) సాయంత్రం 4 గంటల నుంచి సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో ప్రసాద్, ప్రధాన అర్చకులు శంకరశర్మ తెలిపారు. పుష్కరిణి పనులు పూర్తికాకపోవడంతో వైదిక సంప్రదాయం ప్రకారం తెప్పోత్సవం చేస్తామని చెప్పారు. భక్తులు వీక్షించేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పుష్కరిణిలో స్నానాలు, తెప్పలు వదలడం నిషేధమన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెప్పోత్సవానికి సర్వం సిద్ధం


