MHBD: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగంపై కొత్తగూడ మండల కేంద్రంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత, విద్యార్థులు అన్ని రకాల వ్యసనాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిస్తూ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారు కోరారు.
తెలంగాణ
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ర్యాలీ


