హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరిన నేతలు

KMR: జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్ ఈశ్వర్ ఆధ్వర్యంలో శుక్రవారం మైబాపూర్ మాజీ సర్పంచ్ జాదవ్ సంజు, మాజీ వార్డు సభ్యుడు దత్తు, సాయిని ప్రవీణ్, రాము తదితరులు వరంగల్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.