హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

AP: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లూరు సమీపంలో పెళ్లి బృందం కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. కారు బాపట్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.