హైదరాబాద్: 28°C
క్రైమ్

INSPIRATION: ధీరూభాయ్ అంబానీ

పెట్రోల్ బంకులో సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, భారతదేశపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ధీరూభాయ్ అంబానీ ప్రయాణం కోట్లాది మందికి స్ఫూర్తి. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పెద్ద కలలు కన్న ఆయన.. అంకితభావం, కఠిన శ్రమతో రిలయన్స్ సంస్థను అగ్రస్థానంలో నిలిపారు. 'పెద్ద కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి' అనడానికి అంబానీ జీవితమే నిదర్శనం.