TG: మహిళా పారిశుద్ద్య కార్మికురాలిపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. నల్లగొండ పట్టణంలోని 45వ వార్డు ప్రకాశం బజార్‌లో ఘటన చోటుచేసుకుంది. పారిశుద్ధ్య పనులు చేస్తున్న జానమ్మపై ఓ ఇంటి యజమాని కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మహిళా కార్మికురాలిపై జరిగిన దాడిని తోటి మున్సిపల్ కార్మికులు ఖండించారు.
క్రైమ్
అమానుషం.. పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి


