హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరారియా జిల్లాలో అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు సుపాల్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.