గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఎస్.ఎస్. ఆయూబ్ ఖాన్ (55) అనారోగ్యంతో మృతి చెందారు. 20 ఏళ్లకు పైగా సేవలందించిన ఆయన మృతి పట్ల నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
శానిటరీ సూపర్‌వైజర్ అనారోగ్యంతో మృతి


