BPT: గాడిద పాలు, మాంసానికి ఉన్న డిమాండ్‌తో చోరీలకు పాల్పడుతున్న ముఠా తెలంగాణలోని ఆదిలాబాద్‌లో పట్టుబడింది. బాపట్లకు చెందిన మాలిని నిఖిల్, ఇమ్రాన్, దేవరకొండ భవాని, చీరాల వాసి డోలి సీను, పొంగులూరు వాసి దేవరకొండ సాయి లాండసాంగ్వి ఎక్స్‌రోడ్డు వద్ద గాడిదలను దొంగిలించేందుకు యత్నిస్తుండగా గస్తీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఆదిలాబాద్‌లో బాపట్ల వాసి అరెస్ట్


