హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు

కర్నూలు జిల్లా పరిషత్ ప్రమాణ స్వీకారానికి ముందు టీడీపీ ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ, గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం జడ్పీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివెళ్లారు.