విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతన జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సతీసమేతంగా హజరయ్యారు. జడ్పీ ఛైర్మన్‌గా ప్రమాణం చేసిన మజ్జి సిరి సహస్రకు మిఠాయి ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వెంట టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్‌కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే


