KRNL: కౌతాళం మండలం ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానాన్ని శుక్రవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే బీ. రామాంజనేయులు, జయమ్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి 32 గ్రాముల బంగారు చైన్‌ను విరాళంగా అందజేశారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్, ఈఓ కే. వాణి, పర్యవేక్షకులు కే. వెంకటేశ్వరరావు వారికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
వార్తలు
ఈరన్న స్వామివారికి 32 గ్రాముల బంగారు చైన్ విరాళం


