PLD: జిల్లాలోని డ్వాక్రా సంఘాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మహిళల పొదుపు సొమ్ము, ఉన్నతి, జగనన్న మార్టుల రాయితీల పక్కదారిపై చర్యలు తీసుకుంటూనే, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం 'మన డబ్బులు.. మన లెక్కలు' కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 'సూపర్ నారీ', 'స్త్రీనిధి రికవరీ' యాప్ల ద్వారా రుణ చెల్లింపులను పూర్తిగా డిజిటల్ చేసింది.
ఆంధ్రప్రదేశ్
'మన డబ్బులు.. మన లెక్కలు'


