హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూ రీసర్వేలో తప్పులు'

గుంటూరు: గతంలో జరిగిన భూ రీసర్వేలో తీవ్ర తప్పులు దొర్లాయని, కొలతలు, విస్తీర్ణం, సర్వే నంబర్లలో తేడాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. దీనివల్ల భూ క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామసభల ద్వారా అర్జీలు స్వీకరించి రికార్డుల సవరణను వేగవంతం చేస్తోంది.