SKLM: పార్టీ, కులం, మతంతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేశామని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆమదాలవలస మున్సిపాలిటీలోని 24, 25, 7వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పార్టీ, కులం, మతం చూడకుండా సంక్షేమ పథకాలు అందించాం'


