నంద్యాల జిల్లా నూతన జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన బనగానపల్లె జడ్పీటీసీ షేక్ బుర్హానుద్దీన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ జీ. రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌ను కలిసిన జడ్పీ ఛైర్మన్


