హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలల సమగ్ర అభివృద్ధికి ‘బెటర్ చైల్డ్ ప్రోగ్రామ్’

VSP: బాలల హక్కుల పరిరక్షణ, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన ‘బెటర్ చైల్డ్ ప్రోగ్రామ్’ పోస్టర్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ శుక్రవారం ఆవిష్కరించారు. బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు, న్యాయవాది రాజేశ్వరి పెదాడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాలల మానసిక, శారీరక, విద్యాపరమైన వికాసానికి కృషి చేయడమే లక్ష్యమన్నారు.