తూర్పుగోదావరి జిల్లాలో 1.81 లక్షల మంది ASDD ఓటర్లను గుర్తించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్హులు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు నవంబర్ 30లోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి. BLOలు ఇంటింటికీ వచ్చి ఫారాలు ఇస్తారని, వెబ్‌సైట్, ECINET యాప్‌లలో కూడా లభిస్తాయన్నారు. పరిశీలన తర్వాత డిసెంబర్ 22న ఫైనల్ లిస్ట్ వస్తుంది.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా: కలెక్టర్


