హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిత్య సహాయ మాత వార్షికోత్సవాలు

W.G: ఉండి మండలం మహాదేవపట్నంలో నిత్య సహాయ మాత 16వ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భీమవరం విచారణ కర్త, ఛాన్సులర్ జుడీవికార్ ఇమ్మానుయేల్, ఫాదర్ జాన్, గొల్లవానితిప్ప విచారణ కర్త డేవిడ్ రాజు, భువనపల్లి ఫాదర్ బొడ్డు ఫ్రాన్సిస్, పాదర్ క్రీస్తురాజు తదితరులు పాల్గొని పండుగలు ప్రత్యేక ఉపన్యాసాలు ఇచ్చారు.