ఉమ్మడి కృష్ణా జిల్లా పామర్రులో ఆస్ట్రేలియన్లు ఇవాళ సందడి చేశారు. ఓ వివాహానికి వరుడి స్నేహితులు ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఏడు రోజులుగా పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అయితే వారు ఊరి చూట్టు తీరుగుతూ పంట పోలాలు, కొబ్బరితోటలు చూస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. వారిని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పామర్రులో పర్యటించిన ఆస్ట్రేలియన్లు


