హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫ్యాక్షన్ విభేదాలకు స్వస్తి'

ప్రకాశం: దశాబ్దాలుగా కొనసాగుతున్న ఫ్యాక్షన్ విభేదాలకు స్వస్తి పలుకుతూ ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామం ఐక్యత దిశగా అడుగులు వేసింది. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా సాగినా, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. బాదం మాధవరెడ్డి చొరవకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారం తోడవడంతో వివిధ రాజకీయ వర్గాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు.