పల్నాడు జిల్లా సమగ్రాభివృద్ధికి పాలకుల చిత్తశుద్ధి, అధికారుల చొరవ, పారదర్శక పాలన ఎంతో అవసరం. జిల్లా వ్యాప్తంగా తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి, వ్యర్థాలను శాస్త్రీయంగా తరలించాలి. పాలకులతో పాటు ప్రజలు కూడా పౌరస్పృహతో మెలిగినప్పుడే పల్నాడు జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని పలువురు విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లా సమగ్రాభివృద్ధికి పాలకుల చిత్తశుద్ధి'


