హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమితోనే సమస్యకు శాశ్వత పరిష్కారం'

VZM: కూటమి ప్రభుత్వంలోనే పట్టణ ప్రధాన రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. శ్యాంపురం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రూ.150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. జనసేన ఛైర్మన్ అభ్యర్థి సౌజన్యలతతో పాటు 32 వార్డుల కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.