BPT: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచనతో ముందుకు సాగాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. బాపట్లలో ప్రజాప్రతినిధులతో సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ పూషడపు రోహిణి అధ్యక్షతన జరిగిన నూతన పాలకవర్గ తొలి సమావేశంలో పాల్గొని, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, జడ్పీటీసీలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి అనగాని సమీక్ష


