రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు 306 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. 333 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన నేపాల్.. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 11.3 ఓవర్లలో కేవలం 26 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 5, హర్షిత్ రాణా 4 వికెట్లతో చెలరేగగా, షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు.
క్రీడలు
BREAKING: భారత్ దెబ్బ.. 26కే ఆలౌట్


