రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భాగంగా నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 332/9 పరుగులు చేసింది. తిలక్ వర్మ (107), కుమార్ కుశాగ్ర (117) సెంచరీలతో సత్తా చాటారు. వైభవ్ సూర్యవంశీ 26, సూర్యాంశ్ షెగ్డే 36* పరుగులు చేశారు. నేపాల్ బౌలర్లలో సందీప్, లలిత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. నందన్ యాదవ్ 2, పవన్ ఒక వికెట్ తీశారు.
క్రీడలు
BREAKING: భారత్ భారీ స్కోర్


