హైదరాబాద్: 28°C
క్రీడలు

తిలక్ వర్మ సూపర్ సెంచరీ

ACC రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా 'A' కెప్టెన్ తిలక్ వర్మ అద్భుత సెంచరీ సాధించాడు. దోహాలోని ఏషియన్ టౌన్ స్టేడియంలో జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు కుమార్ కుశాగ్రతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కేవలం 107 బంతుల్లోనే శతకం బాదిన తిలక్‌కు లిస్ట్-A కెరీర్‌లో ఇది 7వ సెంచరీ కావడం విశేషం.